Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

తప్పిపోయిన చిన్నారిని కుటుంబ సభ్యులకు చేర్చిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్.

జూబ్లీహిల్స్ 28 జూలై : షేక్‌పేట్ ప్రాంతంలో తప్పిపోయి రోడ్డుపై ఏడుస్తున్న హాసన్ అనే ఐదేళ్ల చిన్నారిని చూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ వెంటనే తన వాహనాన్ని ఆపి బాలుడి వద్దకు వెళ్లారు.

 

 

చిన్నారిని ఓదారుస్తూ “ఏడవద్దు” అని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, అతని పేరు, చిరునామా వంటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సమీప పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి, చిన్నారిని పోలీసులకు సురక్షితంగా అప్పగించారు. పోలీసులసహకారంతో బాలుడిని అతని కుటుంబ సభ్యులకు క్షేమంగా చేర్చారు. తమ కుమారుడిని సురక్షితంగా తిరిగి అందించినందుకు ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు ఎమ్మెల్యే చూపిన మానవత్వాన్ని, తక్షణ స్పందనను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *