Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజీవ్ నగర్ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన చాట్ స్పాట్ అండ్ స్నాక్స్ షాపును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజీవ్ నగర్ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన చాట్ స్పాట్ అండ్ స్నాక్స్ షాపును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు

ఈ  సందర్భంగా యజమాని సందీప్ గారు ఎమ్మెల్యే గారికి శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గారు షాప్‌ను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న స్నాక్స్ మరియు ఇతర ఆహార పదార్థాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నూతనంగా ప్రారంభించిన ఈ వ్యాపారం మంచి ఆదరణ పొందాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు. షాప్ యజమాని సందీప్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *