Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

నేడు శంషాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “ది ఎక్సోటిక్ షావర్మా”ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ఘనంగా ప్రారంభించారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు షాపు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.. షాపు నిర్వాహకులు ఎమ్మెల్యే గారికి శాలువాతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు.

ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.. నూతనంగా ప్రారంభమైన ఈ షావర్మా కేంద్రం శంషాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు మరింత చేరువగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *