దూల్పేట ఎక్సైజ్ పరిధిలో మంగళ్ హాట్ సమీపంలో ఆకాశ్ సింగ్ అనే వ్యక్తి గంజాయి అమ్మకాలు జరుపుతుండగా దూల్పేట్ ఎక్సైజ్ సీఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది కలిసి దాడి చేసి పట్టుకున్నారు.
నిందితుడు వద్ద నుంచి 1.16 కేజీల గంజాయి తో పాటు రూ. 1.34 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు..
గంజాయి, నగదు తో పాటు టూ వీలర్ ను సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ఆకాష్ పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
