Tue, 27 Oct 2026
🔴 BREAKING
జలమండలిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు కొండాపూర్ 4.45 గ్రాముల ఎండిఎంఐ పట్టివేత అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి – మాగంటి సునీత గోపీనాథ్ మేడిగడ్డ నుంచి హైదరాబాద్‌కు చుక్క నీరు రాలేదు జై శ్రీకృష్ణ! జై గురుదేవ్! ఓం శ్రీ పరమాత్మనే నమః అపూర్వ ఆధ్యాత్మిక అవకాశం – దివ్య ప్రవచనామృతం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు
Uncategorized

జలమండలిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

జలమండలిలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి రచించిన రామాయణ మహాకావ్యం, ఆయన బోధించిన నైతిక విలువలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్, టెక్నికల్ డైరెక్టర్ ప్రభు, ఆపరేషన్స్ డైరెక్టర్లు నారాయణ, కిరణ్ కుమార్, సత్యనారాయణ, సీజీఎం రాజశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *