Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

పాన్ షాపులో గంజాయి అమ్మకాలు

పాన్ షాపులో గంజాయి అమ్మకాల

500 గ్రాముల గంజాయి ప్యాకెట్ల లభ్యం..

మీటా పాన్.. సాదా పాన్, కలకత్తా పత్తేకా పాన్, జర్థా పాన్ ఇలాంటి పాన్ల కోసం పాన్ ప్రియులు పాన్ షాప్‌కు పరుగులు పెడుతారు.

ఇంకొదరు నిషేదించిన సిగరెట్లు, గుట్కా పాన్ మాసాల కోసం వెళ్లె వాళ్లను చూస్తాం..

కాని… షాపులో గంజాయి ప్యాకెట్ల అమ్మకాలు జరుపుతున్న ఘటనను ఎస్టీఎఫ్ డీ టీం సీఐ నాగరాజు సిబ్బంది చూసి విస్తూ పోయారు.

ఈ సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ఎక్సైజ్ ఎస్టీఎప్ టీమ్ చందానాయక్ నగర్ మాదాపూర్ రోడ్డులో సోహల్ పాన్ షాపులో దాడి చేసి గంజాయి 500 గ్రాముల ప్యాకెట్లను పట్టుకున్నారు.

గంజాయిని దిగుమతి చేసుకోవడం.. లేదంటే గంజాయి 10 గ్రాముల ప్యాకెట్లను రూ.300 చొప్పున కొనుగోలు చేసి రూ.500 చొప్పున అమ్మకాలు జరుపుతు సొమ్ము చేసుకుంటున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.

గంజాయి ప్యాకెట్లను పాన్ షాపులో అమ్మకాలు జరుపుతున్న మాలిక్ ఆస్లామ్ టామ్ బోలీ అనే వ్యక్తి అరెస్టు మాదాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *