ఆపరేషన్ ముస్కాన్ పై అదనపు కలెక్టర్ రివ్యూ
ప్రకటన న్యూస్ ప్రతినిధి, బి. అనిత, కొత్తగూడెం, 16 జూలై, 2026 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటవ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరుగుతున్న ఆపరేషన్ ముస్కాన్ – 12 లో మొదటి పదిహేను రోజుల రెస్క్యు పూర్తి కావడం తో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా మరియు ఇతర జిల్లా విభాగాల అధికారులతో అదనపు కలెక్టర్ … Continue reading ఆపరేషన్ ముస్కాన్ పై అదనపు కలెక్టర్ రివ్యూ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed