అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు
కొత్తగూడెం : అహలే సున్నత్వల్ జామాత్(ASJ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం జామియ మసీద్ లో గ్యార్వీ పండుగ ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నవితరణ కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…
