జూబ్లీహిల్స్ నియోజకవర్గం, బిఆర్ఎస్ ఇన్చార్జ్ శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం యూసఫ్ గూడా మరియు వెంగల్ రావు నగర్ డివిజన వాసులతో బతుకమ్మ సంబరాలు మహమూద్ ఫంక్షన్ హాల్ లో వైభవంగా నిర్వహించారు.
యూసఫ్ గూడా మరియు వెంగల్ రావు నగర్ డివిజన్ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు ప్రతి సంవత్సరం ప్రజలతో కలిసి బతుకమ్మ పండుగను జరిపే వారని…
