ఎన్ ఫోర్స్ మెంట్ హైదరాబాద్ టీం, డిటిఎఫ్ టీం, రాజేంద్రనగర్, మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో సిబ్బంది కలిసి బెంగళూరు హైవే రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ సమీపంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో 60 మద్యం బాటిల్లు పట్టుబడినట్లు ఈ ఎస్ ప్రవీణ్ తెలిపారు.
మద్యం బాటిళ్ల ను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఈ ఎస్ తెలిపారు.
