Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ “నసీర్ మీర్జా” ఆధ్వర్యంలో శ్రవణానందకరంగా సాగిన ప్రముఖ గాయని ‘సోమా డాలీ’ మ్యూజికల్ నైట్

హైదరాబాద్, 15 జూలై, 2026: సాయంత్రం రవీంద్రభారతి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ మధుర గాయని ‘సోమా డాలీ’ హిందీ హిట్ పాటల ముజికల్ నైట్ ‘హమీద్ కమల్’, కామెడీ కింగ్ ‘ఖాదర్ షరీఫ్’ కామెడీ కి షామ్ కార్యక్రమం శ్రవనానందకరంగా సాగింది, ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. ఈ మ్యూజికల్ నైట్ అండ్ కామెడీ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫస్ట్ ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా ‘ఇఫ్తేఖర్ షరీఫ్” హాజరై పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘సోమా డాలీ’ ను ఇతర గాయనీ గాయకులను కామెడీ కళాకారులను అభినందించి సత్కరించారు.

ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా, మహమ్మద్ ముస్కిన్ మిశ్రీ, సయ్యద్ సికిందర్ అలీ, బర్కత్ షరీఫ్, నంద పండత్, స్వప్న దత్తా ఇతర ప్రముఖులు పాల్గొని ఎంతో అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అంరినీ ఆనందింపజేసిన కార్యక్రమ నిర్వాహకుడు ఆర్గనైజర్ ‘నసీర్ మిర్జా’ ను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *