బంజారాహిల్స్, భారతి సిమెంట్ వినాయక చవితి సందర్భంగా గణనాథుని ప్రతిష్టాపన చేసి చవితి నుండి 23వ తేదీ వరకు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా వినాయకుని నిమజ్జన కార్యక్రమం చేపట్టి మేనేజర్లు ఆఫీసు సిబ్బంది మరియు ఇతరులు పెద్ద ఎత్తున పాల్గొని బొజ్జ గణపయ్యకు తుది వీడ్కోలు ఇచ్చారు.

