27 మద్యం బాటిల్లో పట్టివేత.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఇతర సిబ్బంది కలిసి తనిఖీలు
నిర్వహించారు. ఈ తనిఖీల్లో 27 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి.
పట్టుకున్న మద్యం బాటిల్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు అసిస్టెంట్ కమిషనర్ డి శ్రీనివాస్ తెలిపారు.
