Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
అంతర్జాతీయం

ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ “నసీర్ మీర్జా” ఆధ్వర్యంలో శ్రవణానందకరంగా సాగిన ప్రముఖ గాయని ‘సోమా డాలీ’ మ్యూజికల్ నైట్ – Test

హైదరాబాద్, 15 జూలై, 2026: సాయంత్రం రవీంద్రభారతి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ మధుర గాయని ‘సోమా డాలీ’ హిందీ హిట్ పాటల ముజికల్ నైట్ ‘హమీద్ కమల్’, కామెడీ కింగ్ ‘ఖాదర్ షరీఫ్’ కామెడీ కి షామ్ కార్యక్రమం శ్రవనానందకరంగా సాగింది, ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. ఈ మ్యూజికల్ నైట్ అండ్ కామెడీ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫస్ట్ ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా ‘ఇఫ్తేఖర్ షరీఫ్” హాజరై పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘సోమా డాలీ’ ను ఇతర గాయనీ గాయకులను కామెడీ కళాకారులను అభినందించి సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *