Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
Uncategorized

50 మద్యం బాటిళ్ల పట్టివేత.

డీటిఎఫ్ హైదరాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది కలిసి బెంగూళూరు హైవేపై వాహనాలు తనిఖీలు చేపట్టారు.

వాహనాల తనిఖీల్లో 50 నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో మద్యం బాటిళ్లను అప్పగించినట్లు హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ డి.శ్రీనివాస్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *