డీటిఎఫ్ హైదరాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది కలిసి బెంగూళూరు హైవేపై వాహనాలు తనిఖీలు చేపట్టారు.
వాహనాల తనిఖీల్లో 50 నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో మద్యం బాటిళ్లను అప్పగించినట్లు హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ డి.శ్రీనివాస్ తెలిపారు.
