Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Author: Admin
Uncategorized 3 weeks ago

సికింద్రాబాద్‌లో శ్రీమాత ఆరోగ్య ధామం రెండవ శాఖ ప్రారంభం

Uncategorized 3 weeks ago

ప్రజల సుఖసంతోషాల కోసం శ్రీవారి ఆశీస్సులు కోరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే.

Uncategorized 3 weeks ago

దివ్యాంగుల హక్కుల చట్టం2016. పోలీస్ శాఖలో అమలు చేయాలని డిజిపి నీ కోరిన విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కమిటీ

Uncategorized 3 weeks ago

స్పెషల్ డ్రైవ్ రిక్రూట్‌మెంట్ జీవో పునరుద్ధరణపై ముఖ్యమంత్రికి అభినందనలు

Uncategorized 3 weeks ago

కుకునూరు విద్యుత్ ఆఫీస్ ను పర్యవేక్షించిన ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ అంబేద్కర్

Uncategorized 3 weeks ago

రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్ గా వికలాంగుడినే నియమించాలి లేకుంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇంటి ముట్టడి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి

Uncategorized 3 weeks ago

ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన సీఎం రేవంత్ రెడ్డి

Uncategorized 3 weeks ago

సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ 

Uncategorized 3 weeks ago

ఆరోగ్య తెలంగాణకు బాటలు వేస్తూ. ప్రపంచస్థాయి వైద్య సేవలకు శ్రీకారం  చూడుతున్న ప్రజాపాలన ప్రభుత్వం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే.

Uncategorized 3 weeks ago

ప్రజావాణిలో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గౌరవనీయులైన పింకేష్ కుమార్ (ఐ ఏ ఎస్ )గారిని కలిసిన సామాజిక పర్యావరణ ప్రేమికులు,కోల రవీందర్ ముదిరాజ్,నగరంలో నాణ్యతలేని సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఇస్తరాకులు, ఫంక్షన్ హాల్స్, రైతు బజార్, వారాంతపు అంగట్లో, హోటల్స్, దేవస్థానాల వద్ద, క్యాటరింగ్ సెంటర్లు, విచ్చలవిడిగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడుతున్నారు, ఫంక్షనల్ యజమానులు, వేలాది రూపాయల అద్దె తీసుకొని స్టీల్ ప్లేట్లు ఇవ్వకుండా ప్లాస్టిక్ ఇస్తరాకుల్లో భోజనాలు వడ్డిస్తున్నారు, తినుబండారాల టిఫిన్ సెంటర్లు పర్యావరణాన్ని దెబ్బతీస్తూ యున్నారు దీనికి స్పందించిన కమిషనర్ గారు వెంటనే సంబంధిత అధికారులకు ఉత్తర్వులు ఇచ్చినారు ఫంక్షన్ హాల్ యజమానులను హోటల్ యజమానులను దేవస్థాన అధ్యక్ష కార్యదర్శులను పిలిపించి వారితో సమావేశం ఏర్పాటు చేయాలని అన్ని సర్కిల్ కమిషనర్లకు ఉత్తర్వులు ఇచ్చినారు తదుపరివారికి నోటీసులు ఇవ్వాలని చెప్పడం జరిగింది ఈ సింగల్ యూస్ ప్లాస్టిక్ వల్ల గోమాత గోమాత జలమాత మానవుల ఆరోగ్యాలు కలుషితమవుతున్నాయి,వర్షం పడ్డప్పుడు డ్రైనేజీలలో ప్లాస్టిక్ నిండిపోయి కాలనీలు మునిగిపోతున్నాయి, మొన్న హైడ్రా,డ్రైనేజీలు క్లీన్ చేస్తుంటే టన్నులకొద్ది ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్,ఇస్తరాకులు, బయటపడ్డాయి,వెంటనే స్పందించినందుకు కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది