11 ఏళ్ల సాన్వి లట్టాల చరిత్ర సృష్టించింది – శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణ పతకాలు
ప్రకటన న్యూస్ ప్రతినిధి : బి. అనిత : హైదరాబాద్, 16 జులై, 2026 : శ్రీకాకుళంలో జూలై 11, 12 తేదీల్లో నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026లో మ్యాచ్ పాయింట్…
