Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

అనుదీప్ హోమియోపతి హాస్పిటల్ ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

By Admin on August 28, 2026
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నూతనంగా ఏర్పాటు చేసిన అనుదీప్ హోమియోపతి హాస్పిటల్ను నేడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఆసుపత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన హోమియోపతి వైద్య సేవలు అందిస్తూ, మరింత మంది ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.

నూతనంగా ప్రారంభమైన అనుదీప్స్ హోమియోపతి హాస్పిటల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి నిర్వాహకులు విజయవంతంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు అభిలషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *