కొత్తగూడెం : అహలే సున్నత్వల్ జామాత్(ASJ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం జామియ మసీద్ లో గ్యార్వీ పండుగ ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నవితరణ కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, ఆళ్ల మురళి, ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో హ
అహలే సున్నత్వల్ జామాqత్(ASJ) కమిటీ గౌరవ ఛైర్మన్ యం.ఏ.రజాక్, ఛైర్మన్ మహమ్మద్ గౌస్ మోహినుద్దీన్, వైస్ చైర్మన్ షేక్ కరీం ఖాద్రీ, అధ్యక్షుడు మహమ్మద్ యుసుఫ్, ఉపాధ్యక్షడు షేక్ యఖుబ్ ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హుస్సైన్ ఖాన్,కోశాధికారి సయ్యద్ యఖుబ్ ఉద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అన్వర్ పాషా, అధికార ప్రతినిధి న్యాయవాది మహమ్మద్ సాదిక్ పాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ నయిం చిష్తీ, మదీన అక్తర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొత్తగూడెం ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
