Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
Uncategorized

ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ ల తనిఖీలు.

ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్లు ఏ అండ్ బి టీం ల సిఐలు రమేష్, గణపతి రెడ్డి సిబ్బంది కలిసి పహాడ్ షరీఫ్ వద్ద ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న వాహనాలను తనిఖీలు చేశారు.

ఈ తనిఖీల్లో లో 42 మద్యం బాటిల్లు గోవా ఢిల్లీ ప్రాంతాల నుంచి వస్తున్నట్లుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సి అండ్ డి టీముల సిఐలు వెంకటేశ్వర్లు, నాగరాజులు సిబ్బంది కలిసి చేపట్టిన తనిఖీల్లో 81 మద్యం బాటిల్లు పట్టుబడ్డాయి.పట్టుబడిన మద్యం బాటిల్లను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *