Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

గురువు–శిష్యుల అనుబంధానికి నిదర్శనం.. ఎల్లయ్య సార్‌కు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సన్మానం

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2010లో కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన ఎల్లయ్య సార్‌ను ఆయన పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా కలిసి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఆత్మీయ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాజు, కుమార్, అశోక్, ప్రవీణ్, లోకేష్ పాల్గొని ఎల్లయ్య సార్‌కు హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *