లోకేష్ దువ్వూరుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన అరకపూడి గాంధీ గారు
తన జన్మదినం సందర్భంగా TGN భారత్ న్యూస్ ఛానల్ CEO & ఫౌండర్ దువ్వూరు లోకేష్ గారిని, శేరిలింగంపల్లి శాసనసభ్యులు (MLA), పీఏసీ చైర్మన్ శ్రీ అరకపూడి గాంధీ గారు ఆత్మీయంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆత్మీయత, గౌరవం, అభిమానంతో కూడిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సత్కారం లోకేష్ దువ్వూరు గారి జన్మదిన వేడుకలను మరింత ప్రత్యేకంగా, చిరస్మరణీయంగా మార్చింది.
దువ్వూరు లోకేష్ CEO & ఫౌండర్ TGN భారత్ న్యూస్ ఛానల్
