Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

టీజీఈజేఏసీ (TGEJAC) రాష్ట్ర కమిటీ పత్రికా సమావేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 03, 2026 : సెప్టెంబర్ 10, 2026న నిర్వహించనున్న ” చలో హైదరాబాద్” (ఎల్. బి. స్టేడియం) లో కార్యక్రమం విజయవంతం చేయుటకు:
సన్నాహక సమావేశం, పోస్టర్ ఆవిష్కరణ తదితర విషయాల పై చర్చించుటకు సెక్రటరీ జనరల్, TGEJAC ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ సిటీ
సచివాలయం, మేడ్చల్, భువనగిరి యూనిట్ల చైర్మన్లు, కన్వీనర్లు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం టీఎన్‌జీఓస్ భవన్, నాంపల్లి, హైదరాబాద్ లో జరిగింది. TG ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *