Mon, 26 Oct 2026
🔴 BREAKING
మేడిగడ్డ నుంచి హైదరాబాద్‌కు చుక్క నీరు రాలేదు జై శ్రీకృష్ణ! జై గురుదేవ్! ఓం శ్రీ పరమాత్మనే నమః అపూర్వ ఆధ్యాత్మిక అవకాశం – దివ్య ప్రవచనామృతం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు
Uncategorized

నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజీవ్ నగర్ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన చాట్ స్పాట్ అండ్ స్నాక్స్ షాపును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజీవ్ నగర్ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన చాట్ స్పాట్ అండ్ స్నాక్స్ షాపును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు

ఈ  సందర్భంగా యజమాని సందీప్ గారు ఎమ్మెల్యే గారికి శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గారు షాప్‌ను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న స్నాక్స్ మరియు ఇతర ఆహార పదార్థాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నూతనంగా ప్రారంభించిన ఈ వ్యాపారం మంచి ఆదరణ పొందాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు. షాప్ యజమాని సందీప్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *