ఆగస్టు 22 మరియు 23 తేదీలలో అమీర్‌పేట్, హోటల్ గ్రీన్ పార్క్‌లో వస్త్ర ప్రదర్శన నిర్వహించారు
రాబోయే పండుగ సందర్భాల కొరకు వివిధ ఫ్యాబ్రిక్ బ్రాండ్‌లు ప్రదర్శించబడ్డాయి.
టెస్సూటి
అరవింద్
మాంటే
గ్రాసిమ్
ఇటాలియన్ ఛానల్
కెన్నేటి సూటింగ్స్ బై – -సియారామ్
ఎమెట్
ఎస్‌జిఎస్ సూటింగ్స్
కనీసం 200 మంది డీలర్లు ఈ వస్త్ర ప్రదర్శన కు రావడం జరిగింది. డీలర్లు, తదితర వస్త్ర వ్యాపారస్తులు ఎప్పటికప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని శ్రీ ప్రకాష్ లునియా తెలిపారు.
ది థ్రెడ్ బై సాహిల్ లునియా
హైదరాబాద్, తెలంగాణ, ఫ్యాషన్ స్పెషలిస్ట్, ది థ్రెడ్ బై సాహిల్ లునియా. పరిపూర్ణతతో రూపొందించబడిన, 3 రంగులలో లభించే మా ప్రత్యేకమైన ఇండో-వెస్ట్రన్ మీ అభిరుచికి అనుగుణంగా ఉంటుంది.
