భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) 70వ వాకోత్సవ వేడుకలు సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సౌత్ సెంట్రల్ జోన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో
సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ k.vital.ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ వారోత్సవాలకు ప్రముఖ వ్యాపారవేత్త, వాసవి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యెర్రం విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు.