సరస్ మేళా ప్రాంగణంలో బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క రామ రామ ఉయ్యాలో పాట పాడిన మంత్రి సీతక్క.
సౌజన్య టైలరింగ్ ఇన్స్టిట్యూట్, స్టాల్ నంబర్ 3 విజిట్ చేయవలసిందిగా వారు కోరారు.
మంత్రి సీతక్క తో పాటు బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత, వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, వ్యవసాయ కమిషన్ నెంబర్ భవాని రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్, సంధ్యా రెడ్డి, రేగులపాటి రమ్య.
