Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

కూకట్‌పల్లిలో కొరియన్ డెర్మా క్లినిక్ ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

కూకట్‌పల్లిలో కొరియన్ డెర్మా క్లినిక్‌ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లినిక్ నిర్వాహకులు, ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డా. ప్రణయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతతో చర్మవ్యాధులు, జుట్టు సమస్యలు, లేజర్ చికిత్స, కాస్మెటిక్ మరియు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.

కూకట్‌పల్లి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ, డా. ప్రణయ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *