Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
Uncategorized

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జయలక్ష్మి గార్డెన్స్‌లో నిర్వహించిన Voter’s Enrollment Awareness Program

కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దీపక్ జాన్ గారు, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్హత కలిగిన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసుకుని, ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీగణేష్ గారు కోరారు.
పట్టభద్రులందరికీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *