ఈ మధ్య బీజేపీ పార్టీ రాహుల్ గాంధీ దళిత వ్యతిరేకి అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఉత్తరాఖండ్ లో సభలో aicc మల్లిఖార్జున ఖర్గే పాల్గొన్నారు… ఆ తరవాత బీజేపీ అనుబంధ నాయకులు సభ ప్రాంగణం ను క్లీన్ చేసారు.
ఇలాంటివి చేయకూడదు అని బీజేపీ,బీజేపీ అనుబంధ సంస్థ లకు సూచన. చేశారు.
ఖర్గే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు,దళిత నాయకుడు నీ ఆయన్ని అవమానించడం కరెక్ట్ కాదు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ఈ కామెంట్ ను కావాలనే బీజేపీ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి బాస్ రాహుల్ గాంధీ.ఆయన ఆ కుటుంబానికి ఆ అహంకారం లేదు.
అహంకారం తో ఉన్న బీజేపీ పార్టీ ఎప్పుడూ వీరికి వ్యతిరేకంగా మాట్లాడతారు,పని చేస్తారు.
గాడ్సే పాలసీని బీజేపీ అనుకరిస్తుంది.
Sc,st అనే భావన రాహుల్ గాంధీ కుటుంబానికి లేదు.
ఖర్గే తో నడవాల్సిన సమయం లో ఆయన చేయి పట్టుకొని నడుస్తారు రాహుల్.
బీజేపీ జాతీయ అధ్యక్షుదిగా బంగారు లక్ష్మణ్ ను నియమించి… మళ్ళీ ఎలా దించేయాలి అని ఆలోచన చేసి దించేసింది.
అలాంటి ఆలోచన రాహుల్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీ కి లేదు… జగ్గారెడ్డి
