మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన దేవాదుల ఎత్తిపోతల పథకంపై సమగ్ర సమీక్ష సమావేశం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు సమావేశంలో పాల్గొన్నారు
దేవాదుల ప్రాజెక్టును సోర్స్ నుంచి టెయిల్ ఎండ్ వరకు సమగ్రంగా సమీక్షిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు.

ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష
పెండింగ్, బ్యాలెన్స్ పనులు, భూసేకరణపై అధికారులతో సమీక్ష
ప్రాజెక్టు పనుల అమలులో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా సమస్యలపై చర్చ
శాఖల సమన్వయం, పనుల పురోగతికి అడ్డంకులపై మంత్రుల సమీక్ష
దేవాదుల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంపై కార్యాచరణ
ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు
ప్యాకేజీల వారీగా పనుల పురోగతి, పెండింగ్ పనుల ను నివేదించిన అధికారులు
