కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు.
ధర్నా చౌక్ ఎత్తేసిన చరిత్ర బిఆర్ ఎస్ పార్టి
ధర్నా చేసే హక్కు కేటీఆర్ కి ఎక్కడిది?
ధర్నా చౌక్ లో ముక్కు నెలకు రాసి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి
ధర్నా చౌక్ లో ఏ విధముగా ధర్నా చేస్తున్నారో కేటీఆర్ అర్థం చేసుకోవాలి
ఈ వయసులో మల్లికార్జున ఖర్గే గారు విద్యార్థుల పక్షాన పోరాడుతుంటే..మీ అయ్యా కేసిఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు
ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు ఢిల్లీ కి వెళ్లలేదు?
సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ లో నిరసనలో పాల్గొన్నారు
బిఆర్ ఎస్ పాపాల చిట్టా పెద్దది
గ్లోబారిన సంస్థ ఆ నాడు ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణం అయ్యింది
20 పైగా విద్యార్థులు ప్రాణాలు పోవడానికి గ్లోబరిన సంస్థ కారణం కాదా?
గ్లోబరిన సంస్థ రిపోర్టును బిఆర్ ఎస్ ఎందుకు బయటపెట్టలేదు?
గ్లోబరిన సంస్థ పేరు మార్చుకొని విధ్యార్ధుల జీవితంతో ఆటలు ఆడుతోంది
గ్లోబరినా లో కేటీఆర్ హస్తం ఉన్నట్లు అనుమానాలు
బిఆర్ఎస్ హయం లో లీకుల పర్వం సాగింది
14 వందల కోట్లు బిఆర్ ఎస్ ఖాతాలో ములుగుతున్నాయి
అందులోనుంచి చనిపోయిన విధ్యార్ధుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయండి
మే 12 నీట్ పరీక్ష లీక్ అయితే కేటీఆర్ ఇప్పుడు మొద్దు నిద్ర లేచాడు
రాహుల్ గాంధీకి మైలేజ్ వస్తుందని మోడీ తో కుట్ర పన్ని కేటీఆర్ బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం
బిఆర్ఎస్ డ్రామాలో విద్యార్థులు భాగం కావొద్దని విజ్ఞప్తి
బిఆర్ ఎస్ హయంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు
గ్రూప్ 1 పరీక్షలు సైతం లీకుల పర్వం
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ కి కర్ర కాల్చి వాత పెట్టారు.సున్నా సీట్లకు పరిమితం చేశారు
విద్యార్థులకు న్యాయం కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు?
మొద్దు నిద్రలేచి నల్ల చొక్కాలు వేసుకొని ధర్నా అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు
