Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

శత వార్షికోత్సవాలను (100ఏళ్లవేడుకలను) జరుపుకుంటున్న సెంట్రల్ గురుద్వారా సాహెబ్, గౌలిగూడ.

1926లో నిర్మించబడిన ఈ గురుద్వారాలో అనేక మతపరమైన కార్యక్రమాలు, సామాజిక అభివృద్ధి కార్యకలాపాలు మరియు CSR కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా, 2026 ఆగస్టు 23న ఉదయం 5:30 గంటలకు నెక్లెస్ రోడ్‌ HMDA గ్రౌండ్స్ – జలవిహార్ – HMDA గ్రౌండ్స్ వరకు ‘సిక్ మారథాన్’ నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ గురు గ్రంథ్ సాహేబ్ జీ మహరాజ్ ఆశీస్సులు పొందవలసిందిగా సిక్ మరియు సిక్ యేతర సమాజ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాము.

శతవార్షికోత్సవాల సందర్భంగా, రేపు మొట్టమొదటి సిక్కు మారథాన్ నిర్వహించబడుతోంది. — సెంట్రల్ గురుద్వారా, గౌలిగూడ చమన్ నిర్వహణ బృందం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *