డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సనత్ నగర్ టిమ్స్) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకు అతిధులుగా హాజరైన ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖలు, హైదరాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, రహదారులు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యంపీలు,సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు హాజరయ్యారు.
