Wed, 18 Nov 2026
🔴 BREAKING
జెనీ మోమయాకు ప్రతిష్ఠాత్మక ‘మనోరమా కాందార్ నారీ శక్తి అవార్డు–2026’ విదేశంలో ఉద్యోగం, స్వదేశంలో కళాసేవ. చిన్నారులను కళాకారులుగా తీర్చిదిద్దుతున్న డాక్టర్ వి. హేమ వనసర్ల. నషా ముక్త్ యువ మాదకద్రవ్యాల నివారణపై రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమం ప్రతి పాఠశాలను మాదకద్రవ్య రహిత విద్యా ప్రాంగణంగా తీర్చిదిద్దాలి ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై సలహా కమిటీ దక్షిణ ప్రాంతీయ సంప్రదింపుల సమావేశం తమ నాల్గవ శాఖను ప్రారంభించిన సెవెన్ హిల్స్ బ్యాంక్ కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో ‘జైన్ జాగృతి సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాండప్ కామెడీ మరియు కాన్సెప్చువల్ షో కార్యక్రమం
Uncategorized

1.16 కేజీల గంజాయి,రూ. 1.34 నగదు స్వాధీనం

దూల్పేట ఎక్సైజ్ పరిధిలో మంగళ్ హాట్ సమీపంలో ఆకాశ్ సింగ్ అనే వ్యక్తి గంజాయి అమ్మకాలు జరుపుతుండగా దూల్పేట్ ఎక్సైజ్ సీఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది కలిసి దాడి చేసి పట్టుకున్నారు.

నిందితుడు వద్ద నుంచి 1.16 కేజీల గంజాయి తో పాటు రూ. 1.34 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు..

గంజాయి, నగదు తో పాటు టూ వీలర్ ను సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ఆకాష్ పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *