ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2010లో కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన ఎల్లయ్య సార్ను ఆయన పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా కలిసి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఆత్మీయ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాజు, కుమార్, అశోక్, ప్రవీణ్, లోకేష్ పాల్గొని ఎల్లయ్య సార్కు హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
