Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

బాల రక్ష భవన్ లో ఘనంగా స్వతంత్రం దినోత్సవం వేడుకలు.

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమెన్ & చైల్డ్ వేల్ఫేర్ డిపార్ట్‌మెంట్ బాల రక్ష భవన్ లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మహమ్మద్ సాదిక్ పాషా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిసిపివో హరి కుమారి, పివోఐసి వినోద్ యదవ్, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ బానోత్ సందీప్, ఈసంపల్లి నాగరాజు, భారతి, కళ్యాణి, లత, లలితా, సారిక, బాలరాజు, త్రివేణి, రంజీత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *