Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

మలబార్ గోల్డ్ & డైమండ్స్ పునరుద్ధరించిన సోమాజిగూడ షోరూమ్ ఆవిష్కరణ

హైదరాబాద్, ఆగస్టు 21, 2026: మలబార్ గోల్డ్ & డైమండ్స్ హైదరాబాద్‌లోని సోమాజిగూడలో పునరుద్ధరించిన షోరూమ్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. ‘సోమాజిగూడ గ్రాండర్ ద్యాన్ ఎవర్ – ఎ ల్యాండ్‌మార్క్ రీఇమాజిన్డ్’ కాన్సెప్ట్‌తో ఆధునీకరించిన ఈ షోరూమ్‌లో బంగారం, వజ్రాలు, ప్లాటినం, రత్నాలు, అన్‌కట్ మరియు వెండి ఆభరణాల విస్తృత కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రముఖ నటి శ్రీనిధి శెట్టి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మలబార్ గోల్డ్ & డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ – ఇండియా ఆపరేషన్స్ అషేర్ ఓ, హెడ్ – రిటైల్ ఆపరేషన్స్ సిరాజ్ పి.కె షోరూమ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎం. పి. అహమ్మద్ మాట్లాడుతూ, “హైదరాబాద్ మలబార్ గోల్డ్ & డైమండ్స్‌కు ఒక ముఖ్యమైన మార్కెట్. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సంప్రదాయ, బ్రైడల్ ఆభరణాలతో పాటు లైట్‌వెయిట్, కాంటెంపరరీ డిజైన్లను అందించడంపై మేము దృష్టి సారిస్తున్నాం. పునరుద్ధరించిన సోమాజిగూడ షోరూమ్ మా కస్టమర్-ఫస్ట్ రిటైల్ అనుభవానికి ప్రతిబింబం,” అని అన్నారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రత్నాలు, అన్‌కట్ ఆభరణాలపై వాల్యూ యాడిషన్‌పై 25% వరకు తగ్గింపు సెప్టెంబర్ 14 వరకు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. షోరూమ్‌లో 100% HUID-హాల్‌మార్క్‌డ్ గోల్డ్, సర్టిఫైడ్ డైమండ్స్, జీవితకాల మెయింటెనెన్స్ సపోర్ట్, బైబ్యాక్ పాలసీ, ఫెయిర్-వాల్యూ ఎక్స్ఛేంజ్ వంటి కస్టమర్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *