1926లో నిర్మించబడిన ఈ గురుద్వారాలో అనేక మతపరమైన కార్యక్రమాలు, సామాజిక అభివృద్ధి కార్యకలాపాలు మరియు CSR కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా, 2026 ఆగస్టు 23న ఉదయం 5:30 గంటలకు నెక్లెస్ రోడ్ HMDA గ్రౌండ్స్ – జలవిహార్ – HMDA గ్రౌండ్స్ వరకు ‘సిక్ మారథాన్’ నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ గురు గ్రంథ్ సాహేబ్ జీ మహరాజ్ ఆశీస్సులు పొందవలసిందిగా సిక్ మరియు సిక్ యేతర సమాజ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాము.
శతవార్షికోత్సవాల సందర్భంగా, రేపు మొట్టమొదటి సిక్కు మారథాన్ నిర్వహించబడుతోంది. — సెంట్రల్ గురుద్వారా, గౌలిగూడ చమన్ నిర్వహణ బృందం.

