Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
Uncategorized

సరస్ మేళాలో బ్యాంకర్లకు మంత్రి సీతక్క సన్మానం, బతుకమ్మ వేడుకలు

సరస్ మేళా ప్రాంగణంలో బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క రామ రామ ఉయ్యాలో పాట పాడిన మంత్రి సీతక్క.

సౌజన్య టైలరింగ్ ఇన్స్టిట్యూట్, స్టాల్ నంబర్ 3 విజిట్ చేయవలసిందిగా వారు కోరారు.మంత్రి సీతక్క తో పాటు బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత, వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, వ్యవసాయ కమిషన్ నెంబర్ భవాని రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్, సంధ్యా రెడ్డి, రేగులపాటి రమ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *