హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీం రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ సమీపంలో వాహనాలను తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో పలుకారులలో వచ్చిన 24 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు.
మద్యం బాటిల్ లను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు అసిస్టెంట్ కమిషనర్ డి. శ్రీనివాస్ తెలిపారు.
