Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
తెలంగాణ

చిన్నారి గుండె కు మంత్రి సీతక్క భరోసా

గంగారం మండలం బర్ల మల్లయ్య గుంపు గ్రామానికి చెందిన ఈక అభి తండ్రి పేరు రవీందర్ వయస్సు 6 సంవత్సరాలు RBSK వైద్య బృందం GUDUR TEAM-B.  బాబు కు ఆయాసం ఎక్కువ ఉండడం గుర్తించి వైద్య పరీక్షల నిమిత్తం MGM హాస్పిటల్ నుండి KMC కి రిఫర్ చేయడం జరిగింది. KMC డాక్టర్ లు వైద్య పరీక్షలు నిర్వహించి 2D ECO పరీక్ష చేసి బాబు కు గుండె లో రంద్రం ఉంది. అని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గౌ. సీతక్క గారు బాబు గుండె ఆపరేషన్ కు నిమ్స్ హాస్పిటల్ కు CMRF/LOC Rs. 2,50,000 (TWO Lakhs Fifty Thousand Ruppes) ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరుపున మంత్రి గారికి మరియు డా. బి. సంజీవ్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *