
ఈ సందర్భంగా గణనాథుని ప్రతిష్టాపన చేసి చవితి నుండి 21వ తేదీ వరకు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తదనంతరం అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా గణ నాధుని నిమజ్జన కార్యక్రమం చేపట్టి శ్రీ కే. కోటేశ్వర రావు, శ్రీ వివేక్ అగర్వాల్, శ్రీ రామకృష్ణ జాజుల, శ్రీ రమేష్, శ్రీ దినేష్, స్త్రీ ఉద్యోగినులు, మేనేజర్లు, ఆఫీసు సిబ్బంది మరియు ఇతరులు పెద్ద ఎత్తున పాల్గొని బొజ్జ గణపయ్యకు తుది వీడ్కోలు పలికారు.
