Wed, 22 Jul 2026
English
తెలుగు
Sign In
🔍
☰
జాతీయం
అంతర్జాతీయం
రాజకీయాలు
వ్యాపారం
క్రీడలు
వినోదం
ఆంధ్రప్రదేశ్
అల్లూరి సీతారామ రాజు
అనకాపల్లి
అనంతపురము
అన్నమయ్య
బాపట్ల
చిత్తూరు
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
తూర్పు గోదావరి
ఏలూరు
గుంటూరు
కాకినాడ
కృష్ణా
కర్నూలు
నంద్యాల
ఎన్టీఆర్
పల్నాడు
పార్వతీపురం మన్యం
ప్రకాశం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు
శ్రీ సత్యసాయి
శ్రీకాకుళం
తిరుపతి
విశాఖపట్నం
విజయనగరం
పశ్చిమ గోదావరి
వైఎస్సార్ కడప
తెలంగాణ
ఆదిలాబాద్
భద్రాద్రి కొత్తగూడెం
హనుమకొండ
హైదరాబాద్
జగిత్యాల
జనగాం
జయశంకర్ భూపాలపల్లి
జోగులాంబ గద్వాల
కామారెడ్డి
కరీంనగర్
ఖమ్మం
కుమురం భీమ్ ఆసిఫాబాద్
మహబూబాబాద్
మహబూబ్నగర్
మంచిర్యాల
మెదక్
మేడ్చల్ మల్కాజిగిరి
ములుగు
నాగర్కర్నూల్
నల్గొండ
నారాయణపేట
నిర్మల్
నిజామాబాద్
పెద్దపల్లి
రాజన్న సిరిసిల్ల
రంగారెడ్డి
సంగారెడ్డి
సిద్ధిపేట
సూర్యాపేట
వికారాబాద్
వనపర్తి
వరంగల్
యాదాద్రి భువనగిరి
🔴 BREAKING
*అడహాక్ మరియు కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించి వెంటనే రెగ్యులర్ చేయాలి :డాక్టర్ మాణిక్ రెడ్డి సత్యనారాయణ* కాకినాడ 22 జూలై, 2026 మాణిక్ రెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్, కాకినాడ. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న అడహాక్ మరియు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని మాణిక్ రెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ అధినేత మాణిక్ రెడ్డి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నన్నయ విశ్వవిద్యాలయయంలో ఎన్నో సంవత్సరాలుగా అతి తక్కువ జీతానికి ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా అభద్రతాభావంతో పనిచేస్తున్న అర్హత కలిగిన అడహాక్ మరియు కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులను పరిగణలోనికి తీసుకొని వారిని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలో అధ్యాపక ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఆ పోస్టుల భర్తీకి ముందే కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించిన తరువాత మాత్రమే మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అడహాక్ మరియు కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని మరియు యూనివర్సిటీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దోపిడీకి గురైన అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే ప్రభుత్వం మరియు యూనివర్సిటీ యాజమాన్యం స్పందించి వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని తెలియజేశారు. భారత దేశ అత్యున్నత న్యాయస్థానమైన గౌరవ సుప్రీంకోర్టు కాంట్రాక్ట్ వ్యవస్థ పేరుతో సుదీర్ఘకాలం ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా కొనసాగించటం వారిని దోచుకోవటం దోపిడీ చేయడం అణిచివేయటమే అవుతుందని తెలియపరచినదని అదే విషయాన్ని గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఇదే విషయాన్ని తెలియజేసి ధృఢపరిచారని ప్రభుత్వం మరియు యూనివర్సిటీ యాజమాన్యాలు వెంటనే గౌరవ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాలను అనుసరించి అడహాక్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం ప్రభుత్వాన్ని కోరారు.

అడహాక్ మరియు కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించి వెంటనే రెగ్యులర్ చేయాలి:డాక్టర్ మాణిక్ రెడ్డి సత్యనారాయణ మాణిక్ రెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్, కాకినాడ.
అడహాక్ మరియు కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించి వెంటనే రెగ్యులర్ చేయాలి : డాక్టర్ మాణిక్ రెడ్డి సత్యనారాయణ మాణిక్ రెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్, కాకినాడ.
ప్రజా భవన్‌లో ఎల్ నినోపై రాష్ట్ర నిపుణుల కమిటీ సమావేశం
అడహాక్ మరియు కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించి వెంటనే రెగ్యులర్ చేయాలి : డాక్టర్ మాణిక్ రెడ్డి సత్యనారాయణ, మాణిక్ రెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్, కాకినాడ
Home
Day: <span>July 22, 2026</span>
Day:
July 22, 2026
Uncategorized
3 hours ago

4 hours ago