Wed, 09 Sep 2026
🔴 BREAKING
మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ 35 కుటుంబాలకు CMRF చెక్కుల పంపిణీ
Day: September 1, 2026
Uncategorized 1 week ago

చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి విముక్తి – ఫిర్యాదుదారుడి కేసు కొట్టివేత

Uncategorized 1 week ago

యెర్రం విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభమైన ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవo 

Uncategorized 1 week ago

యెర్రం విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభమైన ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవ భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) 70వ వాకోత్సవ వేడుకలు సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సౌత్ సెంట్రల్ జోన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ k.vital.ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ వారోత్సవాలకు ప్రముఖ వ్యాపారవేత్త, వాసవి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యెర్రం విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు.