Wed, 09 Sep 2026
🔴 BREAKING
మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ 35 కుటుంబాలకు CMRF చెక్కుల పంపిణీ
Day: September 3, 2026
Uncategorized 6 days ago

టీజీఈజేఏసీ (TGEJAC) రాష్ట్ర కమిటీ పత్రికా సమావేశం

Uncategorized 6 days ago

అగర్వాల్ సమాజ్ తెలంగాణ ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ కింద 200 నిరుపేద కుటుంబాలకు నెలవారీ రేషన్ కిట్లు

Uncategorized 6 days ago

రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్లు, సర్వే–రీ సర్వే సమస్యలపై సమగ్ర సమీక్ష

Uncategorized 6 days ago

ఎన్‌సీఏఏ తరహా కాలేజియేట్ క్రీడా వ్యవస్థ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

Uncategorized 6 days ago

ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల విజయోత్సవం. ఏటూరునాగారంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ

Uncategorized 6 days ago

జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రెస్ మీట్, గాంధీ భవన్

Uncategorized 6 days ago

జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రెస్ మీట్, గాంధీ భవన్ ఈ మధ్య బీజేపీ పార్టీ రాహుల్ గాంధీ దళిత వ్యతిరేకి అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాఖండ్ లో సభలో aicc మల్లిఖార్జున ఖర్గే పాల్గొన్నారు… ఆ తరవాత బీజేపీ అనుబంధ నాయకులు సభ ప్రాంగణం ను క్లీన్ చేసారు. ఇలాంటివి చేయకూడదు అని బీజేపీ,బీజేపీ అనుబంధ సంస్థ లకు సూచన. చేశారు. ఖర్గే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు,దళిత నాయకుడు నీ ఆయన్ని అవమానించడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ కామెంట్ ను కావాలనే బీజేపీ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బాస్ రాహుల్ గాంధీ.ఆయన ఆ కుటుంబానికి ఆ అహంకారం లేదు. అహంకారం తో ఉన్న బీజేపీ పార్టీ ఎప్పుడూ వీరికి వ్యతిరేకంగా మాట్లాడతారు,పని చేస్తారు. గాడ్సే పాలసీని బీజేపీ అనుకరిస్తుంది. Sc,st అనే భావన రాహుల్ గాంధీ కుటుంబానికి లేదు. ఖర్గే తో నడవాల్సిన సమయం లో ఆయన చేయి పట్టుకొని నడుస్తారు రాహుల్. బీజేపీ జాతీయ అధ్యక్షుదిగా బంగారు లక్ష్మణ్ ను నియమించి… మళ్ళీ ఎలా దించేయాలి అని ఆలోచన చేసి దించేసింది. అలాంటి ఆలోచన రాహుల్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీ కి లేదు… జగ్గారెడ్డి

Uncategorized 6 days ago

సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో పథకాల అమలు లో సక్సెస్.

Uncategorized 6 days ago

చలో హైదరాబాద్ విజయవంతం చేయండి.