భారతీయ సినీ దిగ్గజం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ జయంతి (సెప్టెంబర్ 28) సందర్భంగా రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్లో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి, IAS గారు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సాంస్కృతిక శాఖ సిబ్బంది, రవీంద్ర భారతి సిబ్బంది మరియు కవులు, కళాకారులు పాల్గొన్నారు.
భారతీయ సినీ దిగ్గజం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ జయంతి
