Sun, 22 Nov 2026
🔴 BREAKING
ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవం రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ నవనిర్మాణ్ ఫౌండేషన్ మరియు ట్రూ కనెక్ట్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పోస్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న FAABXPO 2026 – ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ ఎక్స్‌పో GeM పోర్టల్ ద్వారా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( టిక్కి) నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విశిష్ట సామాజిక సేవకు గాను డాక్టర్ విజయరాజ్ గడ్డం గారికి ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారం
Uncategorized

మంత్రాలయంలో నవంబర్ 18 నుంచి 24 వరకు శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవం

పరమపూజ్య శ్రీ స్వామి గోవింద్ దేవ్ గిరి జీ మహారాజ్ వారి దివ్య ప్రవచనామృతం
మంత్రాలయం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి పవిత్ర సన్నిధిలో, భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ధార్మిక విలువలను ప్రజలలో పెంపొందించే మహోన్నత సంకల్పంతో శ్రీమద్ భాగవత కథా ప్రవచన కార్యక్రమం 2026 నవంబర్ 18వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *