Wed, 09 Sep 2026
🔴 BREAKING
​OFFICE OF THE DISTRICT EDUCATIONAL OFFICER, HYDERABAD : MANDATORY SUBMISSION OF IDEAS ON INSPIRE AWARDS MANAK PORTAL BY 15TH SEPTEMBER 2026 RICE MILLERS WELFARE ASSOCIATION, TELANGNA STATE “Safety of Rice Millers- Future of Farmers- Livelihood of Workers” Grand Celebration of Bangaru Maisamma Thalli Bonalu Jatara 2026 RBVRRW COLLEGE’S MBA INDUCTION PROGRAMME 2026-27 INDIA’S MASSIVE SCULPTURE STORE, SILAII, IS NOW IN HYDERABAD!! Malabar Gold & Diamonds unveils Nayraa, a new expression of natural gemstone jewellery featuring Srinidhi Shetty
Uncategorized

సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో పథకాల అమలు లో సక్సెస్.

రాహుల్ గాంధీ మీద కేటీఆర్ మాట్లాడటం అంటే తిన్నింటి వాసాలు లెక్కించడమే

సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లనే మీ నాన్న సీఎం నువ్వు మంత్రి అయ్యింది

. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచింది

. చాలా సందర్భాల్లో చెప్పినా గత ప్రభుత్వం లో స్వేచ్ఛ లేదు.. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ వచ్చింది

. పోలీసులతో ఆటంకాలు లేకుండా నడుస్తుంది

. ధర్నా చేయాలన్నా సచివాలయం వెళ్ళాలి అన్నా స్వేచ్ఛ వచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే

. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా స్వేచ్ఛ వచ్చింది

. యువకులు ఉద్యోగులు.కోరుకున్నది స్వేచ్ఛ ఉండాలి అనే

. కేసీఆర్ హయంలో స్వేచ్ఛ లేదని కసి పెంచుకుని  కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకున్నారు ప్రజలు

. ఎన్నికల్లో ఇచ్చిన పథకాలు అమలులోకి వచ్చాయి ప్రజలు అనుభవిస్తున్నారు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 250 యూనిట్ల కరెంట్ 500 కి సిలిండర్, సన్నబియ్యం రేషన్ కార్డులు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ అమలు చేసే kcr సీఎం అయ్యాక కనుమరుగైంది

. రేవంత్ సీఎం అయ్యాకా 10 లక్షల వరకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు

. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది మా ప్రభుత్వం

. రుణమాఫీ, ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రభుత్వం

.  మీరు చెsఐన 10 ఏళ్లలో పూర్తి గా ఉద్యోగాలు ఇవ్వలేదు

.  కానీ కాంగ్రెస్ వెయ్యి రోజుల్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చింది

. కాంగ్రెస్ లుచ్చ అంటే నువ్వు లంగ వా ?  లంగ వి నువ్వు

రాహుల్ గాంధీ ఉన్నాడా సచ్చదా అంటున్నాడు

తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి కేటీఆర్

రాష్ట్ర విభజన కోసం వాళ్ళ ఇంటి చుట్టూ భజన చేశారు. కుటుంబం కుటుంబం అంతా తిరిగినప్పుడు ఏమైంది?

ప్రజలు ఉద్యమం చేస్తే.. కేసీఆర్ క్లైమ్ చేసుకున్నారు. కేసీఆర్ ఉద్యమం లో మీ కుటుంబం చనిపోయిందా..?  వేరే కుటుంబాలు చనిపోయారు.  మాజీ సీఎం కొడుకువు. రాహుల్ గాంధీ పట్ల పద్ధతిగా మాట్లాడు.  కేటీఆర్ ముఖం చూస్తే తిట్టబుద్డి కాదు. కానీ రాహుల్ గాంధీ నీ అట్లా అనడం ఎందుకు ..?  అధికారం పోగానే చెరువులో నుండి చేపలు బయట పడితే కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నాడు. నువ్వు ఆశలు ఉన్నొడివి   రాహుల్ గాంధీ కుటుంబం ఇచ్చిన రాష్ట్రం ఇది. వాళ్ళు నిర్ణయం వల్లనే కదా…మీ నాన్న cm అయ్యాడు..నువ్వు మంత్రి అయ్యావు. రాహుల్ గాంధీ కుటుంబం మీకు ఏం అన్యాయం చేసింది.  రాష్ట్రం ఇచ్చి…ఏపీ లో కాంగ్రెస్ ను చంపుకుంది.  కాంగ్రెస్ తెలంగాణ ఇస్తా అని నిర్ణయించింది..అందుకు బీజేపీ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. పద్ధతి లేకుండా మాట్లాడొద్దు కేటీఆర్.  రాష్ట్రం విభజన జరిగితే.. దళితున్ని సీఎం చేస్తా అన్నాడు కేసీఆర్.  ఆయనే CM అయ్యాడు.  ఇంతకంటే ఢోకా ఎక్కడైనా ఉంటుందా..?కేసీఆర్ రాజీనామా చేస్తే ఏం కాదు.  కాంగ్రెస్ లో హేమాహేమీ లు ఉన్నారు.  ప్రతిపక్షం గా సవాలక్ష మాట్లాడతారు.  కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లో ముందుంటది.  మిగిలినవి అమలు చేస్తాం.  కేసీఆర్ అసలు అసెంబ్లీ కే రావద్దు.  ముగ్గురు రాకండి.  ముగ్గురు MLA లు రా కండి సరిపోద్ది.

ప్రతిపక్షం మేం అమలుచేస్తున్న పథకాల పై చర్చ చేయడం లేదు.  ఉచిత బస్సు మీద చర్చకు సిద్ధంగా ఉందా brs?   ఉచిత విద్యుత్ మీద.  సన్నబియ్యం మీద చర్చకు వస్తారా..?ఇందిరమ్మ ఇండ్ల మీద. డబుల్ బెడ్ రూమ్ పదేళ్లలో ఏ ఊర్లో అయినా కట్టారా?  మేం ఇందిరమ్మ ఇండ్లు చూపిస్తాం. మీరు సిద్ధమా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *